Andhra Pradesh: Some reports Says that Ap government is planning to take 25 percent of rtc's daily Revenue

#RTCRevenue
#AndhraPradesh
#APGovt
#RTCChargeshike
#apcmjagan
#YSRCP

ఇప్పటివరకూ ఆర్టీసీ సంపాదిస్తున్న ఆదాయంతో సంస్ద నిర్వహణ సాగేది. కానీ ఇప్పుడు ప్రభుత్వం ఛార్జీలు పెంచి ఆ నిధుల్ని తమకు ఇచ్చేలా ఆర్టీసీ ఉన్నతాధికారులతో ప్రతిపాదనలు పెట్టిస్తోంది. దీని ప్రకారం రోజువారీ సంపాదించే ఆదాయంలో 25 శాతం ప్రభుత్వానికి జమ చేయాల్సి ఉంటుంది.